Vijay Devarakonda: వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న విజయ్..! 3 d ago
హీరో విజయ్ దేవరకొండ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తల విషయం తెలిసిందే. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ కథనాలపై స్పందించారు. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం వచ్చినప్పుడు సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటారన్నారు. పబ్లిక్ ఫిగర్ గా ఉన్నపుడు తన జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తారు. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోనని, వృత్తిలో భాగంగానే భావిస్తానని తెలిపారు.